jgXXXXXXac
6 साल 7 महीने पहले
గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, భారతదేశం అంటే పచ్చని చెట్లు,పచ్చని పంటలు, జంతు సంపద, మతాలు, ప్రజలు అందరు కలిస్తేనే సువిశాల భారతదేశం అవుతుంది సర్..జంతు సంపద ప్రమాదంలో పడుతుందని,వాటి కి ప్రత్యేకంగా వన్యప్రాంతం ఏర్పాటుచేసి రక్షిస్తున్నారు..చాలా మంచి పని సర్...మరి రోడ్ల పై తిరుగుతున్న వీది బాలలను గురించి పట్టించుకోవడం లేదు ఎందుకు సర్...దయచేసి వాల్ల గురించి కూడ ఆలోచించండి సర్...
पसंद
(10)
नापसन्द
(2)
जवाब दो
स्पैम की रिपोर्ट करें