VIJAYABHASKAR TURLAPATI
6 years 2 months ago
ముల్లును ముళ్ళు తోనే తీయాలి :
కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది . కానీ వారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి , కౌన్సిలింగ్ ఇవ్వడానికి తగినంత మంది నర్సులు , ఇతరత్రా సిబ్బంది లేరు - ఇది కదా సమస్య .
దీనికి నేను సూచిస్తున్న పరిష్కారం. ఇప్పటికే వేలాది మంది కరోనా బారిన పడి కోలుకున్నారు . వీరికి మళ్ళీ కరోనా సోకె అవకాశం తక్కువ . { అంటే వారి రోగ నిరోధక వ్యవస్థ ఇది వరకే కరోనా ను ఎదుర్కోవడానికి సన్నద్ధం అయిపోయి ఉంటుంది . కాబట్టి కరోనా వారి శరీరం లోకి ప్రవేశించినా అది చనిపోతుంది . మరీ ఎక్కువ మొత్తం లో
Like
(0)
Dislike
(0)
Reply
Report Spam